Harish Shankar Gives Clarity On Pawan Kalyan Movie || Filmibeat Telugu

2019-05-04 639

Harish Shankar gives clarity on Pooja Hegde remuneration news. He also responds on fake news about Pawan Kalyan movie
#pawankalyan
#poojahedge
#harishshankar
#varuntej
#valmiki
#tollywood
#maharshi
#dilraju
#tollywoodactress
#megaprince

మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే లాంటి విజయవంతమైన చిత్రాలు ఈ దర్శకుడి ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో వాల్మీకి చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉండనుంది. కొన్ని రోజులుగా మీడియాలో వాల్మీకి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందని, భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ క్రేజీ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ గురించి కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.